తాడేపల్లిగూడెంలో యువకుల మధ్య గొడవ.. ఒకరి మృతి

12-04-2019 Fri 11:08 | Andhra
  • మద్యం మత్తులో గొడవపడ్డ యువకులు
  • అడ్డుకోబోయిన వ్యక్తికి కత్తిపోట్లు
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దుర్మరణం
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. వివరాల్లోకి వెళ్తే, స్థానికంగా ఉన్న మసీదు సెంటర్లో నిన్న అర్ధరాత్రి యువకుల మధ్య గొడవ జరిగింది. మద్యం మత్తులో షేక్ జానీ, మద్దుకూరి సంపత్ లు గొడవపడ్డారు. ఈ నేపథ్యంలో, జానీపై సంపత్ చాకుతో దాడి చేశాడు. అడ్డుకోబోయిన మరో ఇద్దరిపై కూడా దాడికి తెగబడ్డారు.

ఈ దాడిలో పిల్లి వెంకన్న (45) అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఆయనను తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించగా... అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరోవైపు తీవ్రంగా గాయపడ్డి జానీ పరిస్థితి విషమంగా ఉంది. ఆయనను తణుకులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. నిందితుడు సంపత్ తాడేపల్లిగూడెం పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
tadepalligudemmurder

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more